Home » AP
ఏపీ సీఎం జగన్ ఇచ్చిన మాటలను ఒక్కొక్కటిగా నిలబెట్టకుంటూ వస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను భర్తీ చేస్తూ ముందుకెళుతున్నారు. హోంగార్డుల జీతాల విషయంలో సీఎం జగన్ గతంలో హామీనిచ్చారు. అందులో భాగంగా వారి జీతాలను పెంచింది ఏపీ ప్రభుత్వం.
ఏపీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. విద్యుత్ పై మంత్రి బుగ్గన వివరణ ఇచ్చారు.
ఏపీలో ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని రూపొందించిన సంగతి తెలిసిందే. కొత్త ఇసుల పాలసీలో భాగంగా సీఎం జగన్ కీలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి అక్రమాలు లేకుండా
యువతపై పోటీ పరీక్షల ఒత్తిడి తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఒకే పరీక్షతో రకరకాల ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం కల్పించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ దీనిపై దృష్టి సారించింది. దీని కోసం కమిష
తెలుగు రాష్ట్రాల్లో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వారం పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ తర్వాత ఆగాయి. మళ్లీ రెండు రోజులుగా వానలు
కర్నూలు జిల్లాలలో ఏబీసీ అధికారులు సోదాలు చేపట్టారు. దీంట్లో భాగంగా ఆర్టీవో అధికారి అక్కిరాజు శివప్రసాద్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. శివప్రసాద్ ఇంటితో పాటు అతని బంధువుల ఇళ్లల్లో ఏక కాలంలో ఐదు చోట్ల సోదాలు నిర్వహించారు. ఆర్టీవో అధికారి �
వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొంటోంది. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసినట్లుగానే ఉచిత కంటి పరీక్షలు చేయనుంది సీఎం జగన్ ప్రభుత్వం. రాష్ట్రంలో సుమారు కోటిన్నర మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చే�
ఏపీ రాజధాని అమరావతిలో సీఎం జగన్ మహాత్మా గాంధీకి నివాళులర్పిచారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..గాంధీజీ ఆదర్శాలే స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి దిశగా నడిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని బాపూజీ సె�
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. విభాగం తెలిపింది. ఉపరితల ఆవర్తన ద్రోణి, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో.. హైదరాబాద్ లో గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కుర�
ఈఎస్ఐ ఐఎంఎస్ స్కామ్ ఏపీలోనూ ప్రకంపనలు సృష్టస్తోంది. తిరుపతి, విజయవాడలో వరుసగా రెండోరోజు విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈఎస్ఐ విజయవాడ డైరెక్టరేట్, తిరుపతి కార్యాలయాల్లో జరుగుతున్న సోదాల్లో పలు రికార్డులను అధికారులు పరిశ�