Home » AP
తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో వరుసగా పసిబిడ్డలు మరణాలు సంభవిస్తున్నాయి.వారం రోజుల్లో తొమ్మిది శిశు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఏపీ కేబినెట్ విస్తరణలో భాగంగా నెల్లూరు వైసీపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భేటీ కావటం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రమాదం జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన తరువాత ఏలూరు ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీ తాత్కాలికంగా మూసివేస్తున్నాం అని కలెక్టర్ ప్రకటించారు.
నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు.. కృతజ్ఞతా లేఖను రాజీనామాగా ప్రచారం చేశారు అంటూ చెప్పుకొచ్చి ఏపీ మాజీ హోంమంత్రి సుచరిత.
సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో షాక్ తగిలింది.సేవ శిక్ష విషయంలో పునఃసమీక్షించాలని కోరగా కోర్టు ఈ పిటిషన్ కొట్టివేసింది.
నెల్లూరులో మంత్రి కాకాణి ఫ్లెక్సీల తొలగింపు కాకరేపుతోంది..మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై కాకాణి అనుచరులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
మంత్రి పదవి రానందుకు బాధ లేదు..వ్యక్తిగత కారణాల వల్లే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను అంటూ ఏపీ మాజీ హోంమంత్రి సుచరిత క్లారిటీ ఇచ్చారు.
కొత్తమంత్రులెవరనేది ఈ సాయంత్రం లేదా రేపు గవర్నర్కు జాబితా చేరనుంది. ఇటు ప్రమాణస్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి.
టు మెన్ కమిటీ భూమి విలువ రూ.197 కోట్లుగా నిర్ణయించిందని తెలిపారు. డబ్బులు కట్టాలని ఎన్సీసీ సంస్థకు చెప్పామని వెల్లడించారు. ప్రభుత్వానికి రూపాయి నష్టం రానివ్వబోమని స్పష్టం చేశారు.
కొత్త జిల్లాలకు కలెక్టర్ల నియామకం