Home » AP
కనిష్టంగా 42 .. గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవడంతో .. జనం బయటకు అడుగుపెట్టేందుకే జంకుతున్నారు. ఏపీలో.. భానుడి భగభగలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి.
కేటీఆర్ నోరు జారలేదు.. నిజాలే చెప్పాడు!
ఒక్కో రెడ్డి.. కొంత మంది దళితులను సమకూర్చుకుంటున్నారని తెలిపారు. దీని వల్ల ఎస్సీలు నష్టపోతున్నారని చెప్పారు.
9 గంటలకు తెలుగు కాంపోజిట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే 9.57 నిమిషాలకు వాట్సాప్ గ్రూప్ లో పదో తరగతి పరీక్ష పత్రాలు ప్రత్యక్షమయ్యాయి.
జగన్ మహిళల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చారని తెలిపారు. మహిళా రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న పార్లమెంట్ కీర్తించిందని వెల్లడించారు. మహిళా రక్షణ కోసం చంద్రబాబు ఒక్క చర్య కూడా తీసుకోలేదని విమర్శించారు.
కరోనా కారణంగా రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలు జరగలేదు. విద్యాశాఖ విద్యార్థులందరినీ పాస్ చేసింది. 2020లో ఫస్ట్ వేవ్‌లో లాక్‌డౌన్‌తో పరీక్షలు నిర్వహించకుండానే పాస్ చేశారు.
అధికారంలోకి వచ్చిన వారం లోపు పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పిన సీఎం జగన్ నోరు మెదపటం లేదంటూ ఉపాద్యాయు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సిపిఎస్ రద్దు చేయాలని ఉపాద్యాయు సంఘాలు అందోళనకు దిగాయి.
అర్ధరాత్రి 12 గంటలకు కొత్తూరు వద్ద మావోయిస్టులు బస్సును అడ్డగించి ప్రయాణికులను కిందకు దించి బస్సుపై డీజిల్ పోసి తగలబెట్టారు. ప్రయాణికులు భయాందోళనకు గురై సర్వేల గ్రామంలో కొంతమంది ఇళ్లలో తలదాచుకొని ఈరోజు ఉదయం చింతూరు చేరుకున్నారు.
పవన్ కల్యాణ్‌కు సొంత ఆలోచన లేదని విమర్శించారు. కాపు వర్గం ఓట్ల కోసం చంద్రబాబు పవన్‌ను గాలంగా వేశారని ఆరోపించారు. చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ప్రధాని మోడీతో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ భేటీ అయ్యారు. గవర్నర్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.