Home » AP
రేపటి నుంచే కొత్త జిల్లాల్లో పాలన మొదలుకానుండడంతో ఆయా జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఖరారు చేసింది. అర్ధరాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో కొత్త జిల్లాలను ఖరారు చేస్తూ శనివారం అర్ధరాత్రి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్లు జారీ చేసింది. కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను నియమించారు.
పెంచిన విద్యుత్ ఛార్జీల వల్ల రాష్ట్ర ప్రజలపై పెను భారం పడనుందని టీడీపీ ఆరోపిస్తోంది. పెరుగుతున్న విద్యుత్ కోతలు మరింత ఇబ్బంది పెట్టే ప్రమాదం లేకపోలేదని వాదిస్తోంది.
గర్భిణులు, బాలింతలకు ఉచిత రవాణా సేవలు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా డాక్టర్ వైఎస్ఆర్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
తెలుగు రాష్ట్రాలో పవర్ పంచ్
ప్రస్తుతానికి ఏపీ గవర్నర్ వద్దకు కొత్త జిల్లాల ఆర్డినెన్స్ చేరింది. ఆన్లైన్లోనే ఫైల్‌ను కేబినెట్‌కు సర్క్యులేట్ చేసిన అధికారులు.. కేబినెట్ ఆమోదంతో గవర్నర్ వద్దకు పంపారు.
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనకు ఏపీఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిస్కంల ప్రతిపాదనలకు భిన్నంగా విద్యుత్ ఛార్జీలను ఈఆర్సీ పెంచింది.
ఈ నిర్ణయంతో టికెట్ రేట్ల నియంత్రణతో పాటు, బ్లాక్ టికెట్ల విక్రయ దందాకు చెక్ పడనుందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఇక పూర్తిగా టికెట్లన్నీ ఆన్లైన్లో అమ్మనున్నారు.
కర్నూలు ఎస్పీ పేరు చెప్పితో రూ.15 లక్షలు దోచేసాడు సీఐ కంబగిరి రాముడు. ఈ విషయం బయటపడటంతో పరార్ అయ్యాడు. రాముడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.110.91, డీజిల్ రూ.97.23కు చేరాయి. ఏపీలో లీటర్ పెట్రోల్ 88, డీజిల్ 84 పైసలు పెరిగింది. గుంటూరులో పెట్రోల్ రూ.112.96, లీటర్ డీజిల్ 98.94కు చేరాయి.