Home » apartment
బహుళ అంతస్తుల నిర్మాణ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వర్షాకాలంలో సెల్లార్ పనులు చేపట్టిందని మండిపడుతున్నారు. దీనిపై GHMC అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. Hyderabad
ఇల్లు అద్దెకు ఇచ్చేటపుడు తాము ఎలా ఇచ్చామో తిరిగి అలాగే అప్పగించాలని యజమానులు రిక్వెస్ట్ చేస్తుంటారు. ఒక అద్దె ఇంటిని ఐటీ ఉద్యోగి ఎలా మార్చేసాడో చూస్తే అవాక్కైపోతారు. తన ఇంటిని చూసుకుని యజమాని పరిస్థితి ఎలా ఉందంటే?
ఢిల్లీలోని ఒక రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ లోకి వచ్చిన దొంగకు పుట్టినరోజు వేడుక జరిపి కేక్ కట్ చేయించి.... అప్పడు పోలీసులకు అప్పచెప్పారు ఆ అపార్ట్ మెంట్ వాసులు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో వణుకు పుట్టిస్తున్న వేళ హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో కరోనా కలకలం రేగింది. పీరంచెరువులోని ఓ అపార్ట్ మెంట్ లో ఏకంగా 10మందికి పాజిటివ్ గా..
ఆసియాలో అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ హాంగ్‌కాంగ్‌లో అమ్ముడైంది. భారతీయ రూపాయల్లో రూ. 610కోట్లకు అపార్ట్మెంట్ అమ్ముడుపోయింది.
తిరుపతి నగరంలో చెడ్డీ గ్యాంగ్ కలకలం సృష్టించింది. ఆదివారం రాత్రి నగరంలోని విద్యానగర్ కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లోకి చొరబడిన నలుగురు సభ్యుల చెడ్డీ గ్యాంగ్ బీభత్సం సృష్టించారు.
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో అపార్ట్ మెంట్ వాసులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో పోలీసుల సమక్షంలో చైతన్య, అపార్ట్ మెంట్ వాసుల మధ్య రాజీ కుదిరింది.
గత అర్ధరాత్రి నాగబాబు కూతురు నిహారిక ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. నిహారిక భర్త చైతన్య న్యూసెన్స్ చేస్తున్నాడని అపార్ట్మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే నిహారిక భర్త సైతం అపార్ట్మెంట్ వాసులపై మరో ఫిర్యాదు చేశారు.
కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న అపార్ట్ మెంట్ ని జాకీలతో నిలబెట్టి దాంట్లోనే నివసిస్తున్నారు ప్రజలు. పిల్లర్లకు పగుళ్లు వచ్చి ఏ క్షణమైనా కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న అపార్ట్ మెంట్ లో 33 ప్లాట్స్ కు సంబంధించిన ప్రజలు అత్యంత ప్రమాదంలో ఉన్నారు.
Opposite apartment owner who locked the apartment said Corona got positive : నెల్లూరులో అమానుష ఘటన చోటు చేసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిందని భార్యా భర్తలను అపార్ట్ మెంట్ లో ఉంచి తాళం వేసాడు ఎదురింటి ఫ్లాట్ ఓనర్. నెల్లూరులోని నవాబ్ పేటలోని ఎంఆర్ఎం రెసిడెన్సీ అపార్ట్ మెంట్ లో దారుణం చోటు చే�