Home » APCOB Recruitment
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB Recruitment) విజయవాడల ప్రధాన కార్యాలయంలో 25 మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు అర్హతలకు సంబంధించి ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత నిస్తారు. వయోపరిమితి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.