APCOB Recruitment : ఆప్కాబ్‌‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు అర్హతలకు సంబంధించి ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత నిస్తారు. వయోపరిమితి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

APCOB Recruitment : ఆప్కాబ్‌‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ

APCOB Staff Assistant

Updated On : October 8, 2023 / 3:21 PM IST

APCOB Recruitment : ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ విజయవాడలోని లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 35 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Tomato Cultivation : టమాట సాగులో పాటించాల్సిన మెళకువలు

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు అర్హతలకు సంబంధించి ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత నిస్తారు. వయోపరిమితి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా చేస్తారు. దరఖాస్తు ఫీజుగా జనరల్/ బీసీలకు రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎక్స్‌ఎం అభ్యర్థులకు రూ.500 గా నిర్ణయించారు.

READ ALSO : Paddy Cultivation : వరిలో ఎండాకు తెగులు నివారణ

దరఖాస్తు విధానం విషయానికి వస్తే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. జీతం నెలకు రూ.17,900 నుంచి రూ.47,920గా చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 21.10.2023గా నిర్ణయించారు. నవంబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.