Home » Apple App
యూజర్ ప్రైవసీ దృష్ట్యా చైనీస్ పాపులర్ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్‌ను భారత్ నిషేధించింది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించారు. మిగిలిన 58 చైనీస్ యాప్‌లు మాత్రం ఇంకా డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులోనే ఉన్నాయి. టిక్
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ యాప్ స్టోర్లలో BUG చొరబడింది. రహస్యంగా యాప్ స్టోర్లలో బగ్ తిష్టవేసింది. దీని కారణంగా యాప్ స్టోర్లలోని పాపులర్ యాప్స్ కు సంబంధించి 20 మిలియన్లకు పైగా రేటింగ్స్ ఒక్కసారిగా మాయమైపోయాయి. ప్రత్యేకించి సెర్చ్ ఇంజిన్ దిగ్గజ