Home » Apple Awe Dropping Event
iPhone 17 Series : ఆపిల్ ఈవెంట్ 2025 ఐఫోన్ 17 సిరీస్ రిలీజ్ కానుంది. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయిన వెంటనే ఆపిల్ ప్రొడక్టుల ధరలు తగ్గనున్నాయి.
Apple Awe Dropping Event : ఆపిల్ 'అవే డ్రాపింగ్' ఈవెంట్ సెప్టెంబర్ 9న జరగనుంది. ఐఫోన్ 17, ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ ప్రో 3 లాంచ్ కానున్నాయి.
Awe Dropping పేరుతో ఈవెంట్ లో యాపిల్ తన కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. అవి ఏంటి, వాటి ఫీచర్లు ఏంటి, ధర ఎంత ఉండొచ్చు తెలుసుకుందాం..