టిమ్ కుక్ వేతనం గత ఏడాది కన్నా దాదాపు 40 శాతం కంటే అధికంగా తగ్గుతుంది. దీంతో సవరించిన జీతం ప్రకారం 2023లో టిమ్ కుక్ వార్షిక వేతనం రూ.398.85 కోట్లని ఆపిల్ పేర్కొంది. అందులో బేస్ శాలరీ 24.4 కోట్లు. ఇందులో మార్పులేదు. అయితే, బోనస్, స్టాక్స్ రూపంలో టిమ్ కుక్ వచ�
యాపిల్ సీఈఓ టీమ్ కుక్ తో బుధవారం మస్క్ భేటీ అయ్యాడు. ఈ భేటీ వివరాలను తన ట్విటర్ ఖాతాలో మస్క్ వెల్లడించాడు. టీమ్ కుక్ తో సమావేశం అయ్యాను. యాప్ స్టోర్ నుంచి ట్విటర్ ను తొలగిస్తుందన్న తన వాదనకు పూర్తి క్లారిటీ వచ్చింది. యాపిల్ ఎప్పుడూ అలా చేయలేదన�
ప్రతిఒక్కరూ కోడింగ్ నేర్చుకోవాలని, ప్రాథమిక పాఠశాలలోనే దీనిపై తరగతుల బోధన జరగాలని యాపిల్ సీఈవో టిమ్ కుక్ అన్నారు. ఇది ప్రతిఒక్కరూ నేర్చుకోగల అత్యంత ముఖ్యమైన భాష అన్నారు.
ఆపిల్ దీపావళిని పురస్కరించుకుని స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది. ఐఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ఖరీదైన ఐఫోన్ (iPhone 13 Series) తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు అమెరికా బయలుదేరి వెళ్లారు. ఈ నెల 22 నుంచి 25 వరకు అమెరికాలో మోదీ పర్యటన కొనసాగుతుంది.
టిమ్ కుక్ జీతం 5,529 కోట్లు