Home » Apple Cider Vinegar
ఆపిల్ పళ్లరసం వెనిగర్ 2-3 pH పరిధితో మధ్యస్తంగా ఉండే ఎసిటిక్ ఆమ్లం. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడం, బరువు తగ్గడం, ట్రైగ్లిజరైడ్ మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం, హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడ�
క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది. గుండె సంబంధిత సమస్యల నుంచి బయటపడేస్తుంది. నొప్పిని తగ్గించడానికి ఉపయోగ పడుతుంది. ఆకలి వేయడానికి తోడ్పడుతుంది. టైప్ 2 డయాబెటిస్ రాకుండా ఉండడానికి ఉపయోగ పడుతుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు సులభ�
దీనిలో ఉండే ఎసిటిక్ ఆమ్లం ఉదర కొవ్వు, శరీర బరువు, నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ముఖ్యంగా కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, రాగి, భాస్వరం, సోడియం మరియు ఫ్లోరిన్ పుష్కలంగా కలిగి ఉంటాయి.
కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడటంతోపాటు, హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అయితే వెనిగర్ ను అతిగా తీసుకోవటం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని నష్టాలు కలిగే ప్రమాదం ఉంటుంది.