Home » Apple Delhi Store
Apple Imagine Reseller : ఢిల్లీలోని సెలెక్ట్ సిటీ మాల్లో ఆపిల్ స్టోర్ (Apple Delhi Store) ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత ఆపిల్ ఇమాజిన్ రీసెల్లర్ షాప్ (Apple Imagine Reseller) మూతపడింది. అసలేం జరిగిందంటే?
Apple Fans : ఆపిల్ ఢిల్లీ స్టోర్‌లో కస్టమర్లు, టెక్ ఔత్సాహికులు, అభిమానులతో సందడిగా మారింది. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) ఢిల్లీ స్టోర్ ( Apple Delhi Store) ఓపెనింగ్ వీక్షించేందుకు వందల సంఖ్యలో ఆపిల్ అభిమానులు బారులు తీరారు.
Apple Store in Delhi : భారత్‌లో ఎట్టకేలకు ఆపిల్ ఫస్ట్ రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. ముంబై స్టోర్ ప్రారంభించిన రెండు రోజుల తర్వాత ఇప్పుడు ఢిల్లీలో కూడా ఆపిల్ స్టోర్ ప్రారంభించింది. ఈ రెండు స్టోర్లను కంపెనీ సీఈఓ టిమ్ కుక్ గేటులు తెరిచి ప్రారంభించారు.
Apple Delhi Store : భారత్‌లో ఆపిల్ (Apple) రెండో స్టోర్ ప్రారంభమైంది.. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) ఢిల్లీ స్టోర్‌ను ఓపెన్ చేశారు. ఢిల్లీ స్టోర్ ప్రారంభోత్సవానికి ముందుగానే ఆపిల్ కస్టమర్లు భారీగా క్యూ కట్టారు.
Tim Cook : దేశ రాజధాని ఢిల్లీకి ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ (Apple CEO) చేరుకున్నారు. ఏప్రిల్ 20న ఆపిల్ రెండో స్టోర్‌ను కుక్ ప్రారంభించనున్నారు. ఒకరోజు ముందుగానే ఢిల్లీకి చేరుకున్న ఆయన ఏం చేశారంటే..?
Apple Delhi Store : టెక్ దిగ్గజం ఆపిల్ రెండో రిటైల్ స్టోర్ ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఏప్రిల్ 20న (గురువారం) ఉదయం 10 గంటలకు కంపెనీ సీఈఓ టిమ్ కుక్ చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరుగనుంది. ఢిల్లీ స్టోర్ ప్రత్యేకతలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Apple Retail Stores : భారత్‌లో ఆపిల్ రెండు రిటైల్ స్టోర్లను ఓపెన్ చేస్తోంది. ముంబైలో ఒకటి.. ఢిల్లీలో రెండో స్టోర్.. ఇందులో ముంబై స్టోర్ కన్నా ఢిల్లీ స్టోర్ (Apple Delhi Store) చాలా చిన్నదిగా ఉంటుందట.. ఈ స్టోర్లకు ఆపిల్ నెలకు ఎంత అద్దె చెల్లిస్తుందో తెలుసా?