Home » Apple iPhone 13
Apple iPhone 13 Discount : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ (Apple iPhone 13) ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లో రూ. 9,000 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది. ప్రస్తుతం, బేస్ వేరియంట్ రూ. 62,999కి అందుబాటులో ఉంది.
iPhone 13 Discount : కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ఆపిల్ ఐఫోన్ 13 కొనుగోలుపై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ప్రస్తుతం కొత్త ఐఫోన్ మోడల్‌పై అదిరే ఆఫర్లను అందిస్తోంది.
Apple iPhone 13 : ఫెస్టివల్ సీజన్ ముగిసింది. ఈ-కామర్స్ సైట్లలో Amazon, Flipkart మాదిరిగానే Apple స్టోర్‌లో డిస్కౌంట్ ధరలకు Apple iPhone 13 స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. iPhone 13లో దీపావళి ఆఫర్లను కోల్పోయింది.
Apple iPhone 13 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఫ్లాగ్షిప్ iPhone 13 మోడల్ Flipkartలో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో దీపావళి సేల్ (Diwali Sale)లో భాగంగా.. ఐఫోన్ 13 ధర రూ. 69,990 నుంచి రూ. 59,990కి తగ్గింది.
iPhone 13 on Flipkart : ఆపిల్ ఐఫోన్ (iPhone 14) సిరీస్‌ను లాంచ్ చేసిన వెంటనే Apple iPhone 13 ధరను అధికారికంగా తగ్గించింది. భారత మార్కెట్లో Apple India స్టోర్‌లో iPhone 13 అధికారికంగా రూ. 69,900 ధరతో ప్రారంభమైంది.
Flipkart Big Billion Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) బిగ్ బిలియన్ డేస్ సేల్ భారతీయ వినియోగదారులందరికి అందుబాటులోకి వచ్చేసింది. ఈ సేల్ ఈవెంట్ సెప్టెంబర్ 22న ఫ్లిప్‌కార్ట్ ప్లస్ (Flipkart Plus) సభ్యుల కోసం ఒకరోజు ముందుగానే అందుబాటులోకి వచ్చింది.
ఫ్లిప్ కార్ట్ మరో సూపర్ సేల్ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ పేరిట కొత్త సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ జూన్ 26 వరకు అందుబాటులో ఉంటుంది.
ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఆపిల్ ఐఫోన్ల తయారీని చెన్నైలోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో తయారు చేస్తోంది. ఇప్పటికే ఐఫోన్ 13 తయారీని ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది.
Apple iPhone 13 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్లపై ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా భారీ ఆఫర్ ప్రకటించింది. ఐఫోన్ 13 మోడల్‌పై భారీ తగ్గింపు అందిస్తోంది.
ఆపిల్ ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ iPhone 13 మోడల్‌పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.