Home » Apple iPhone 13
Apple iPhone 13 : ఐఫోన్ 13పై లిమిటెడ్ టైమ్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 కొనుగోలుపై అదిరిపోయే డిస్కౌంట్ పొందవచ్చు.
Apple iPhone 13 : మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ధరలోనే ఐఫోన్ కొనేసుకోవచ్చు. మీ బడ్జెట్ ధరలోనే ఆండ్రాయిడ్ ఫోన్ కన్నా తోపు లాంటి ఫీచర్లతో ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.
Top 5 Apple iPhones : కొత్త ఆపిల్ ఐఫోన్ కావాలా? ప్రస్తుతం టాప్ 5 ఆపిల్ ఐఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇందులో మీకు నచ్చిన ఐఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు. పూర్తి వివరాలు మీకోసం..
Apple iPhone 13 : ప్రస్తుతం, ఐఫోన్ 13 ప్లాట్‌ఫారమ్‌లో రూ. 49,300కి విక్రయిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ.59,900.. ప్రైమ్ డే సేల్ సమయంలో రూ. 1300 విలువైన అదనపు బ్యాంక్ ఆఫర్లు ఉంటాయి.
Tech Star Shahrukh : గత ఏడాది రంజాన్ ఇఫ్తార్ కోసం ఢిల్లీలోని జామా మసీదును సందర్శించిన టెక్ స్టార్ షారుక్ తాను పోగొట్టుకున్న రెండు స్మార్ట్ఫోన్లను సింపుల్ ట్రిక్‌తో ఎలా కనిపెట్టాడో రివీల్ చేశాడు.
Apple iPhone 13 : అమెజాన్‌లో ఐఫోన్ 13 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ రూ. 55వేల లోపు ధర సొంతం చేసుకోవచ్చు. ఈ ఐఫోన్ కొనుగోలు చేయాలా? వద్దా పూర్తి వివరాలను తెలుసుకుందాం.
Apple iPhone 13 : ఆపిల్ ఐఫోన్ 15 కోసం దాదాపు రూ.70వేలు ఖర్చు చేయలేకుంటే పాత మోడళ్లలో ఏదైనా కొనుగోలు చేయొచ్చు. అందులో ఐఫోన్ 12 లేదా ఐఫోన్ 11 మోడళ్లను కొనుగోలు చేయొచ్చు.
Apple iPhone 13 : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 13పై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్ ఎందుకు కొనాలంటే?
Apple iPhone 13 Discount : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 13 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. మరిన్ని ఆఫర్ల కోసం పూర్తి వివరాలను తెలుసుకోండి.
Amazon Great Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో ప్రీమియం స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. హానర్ 90, వన్‌ప్లస్ 11ఆర్ 5జీ, ఐక్యూ 12 5జీ, మోటోరోలా రెజర్ 40 అల్ట్రా, ఆపిల్ ఐఫోన్ 13పై డిస్కౌంట్లను పొందవచ్చు.