Home » Apple iPhone 14 Series
iPhone 14 Save Man Life : లాస్ ఏంజిల్స్ సమీపంలో ఘోర కారు ప్రమాదం జరిగింది. లోయ మీదుగా దూసుకుపోతున్న కారు ప్రమాదవశాత్తూ 400 అడుగుల లోతున్న లోయలో పడింది. ఆపిల్ ఐఫోన్ 14 కారులో వ్యక్తిని ప్రాణాలతో కాపాడింది.
iPhone 14 Discount : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) బ్రాండ్ ఐఫోన్ (Apple iPhone 14) సిరీస్‌పై అదిరే డీల్‌ను అందిస్తోంది. iPhone 14, 128GB వేరియంట్ ధర రూ. 79,900 అవుతుంది. ఆపిల్ ఐఫోన్ ధర రూ. 7,000 వరకు తగ్గింపుతో పొందవచ్చు.
Google Pixel 7 Series : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) సొంత స్మార్ట్ ఫోన్ గూగుల్ పిక్సెల్ (Google Pixel) నుంచి కొత్త సిరీస్ వస్తోంది. అదే.. గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ (Google Pixel 7 Series).
టెక్ దిగ్గజం యాపిల్ బుధవారం రాత్రి అత్యంత అట్టహాసంగా కొత్త ఐఫోన్ 14 సిరీస్ మోడళ్లను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది.
Google Pixel 7 Launch : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ ఈవెంట్ మొదలవుతోంది. ఆపిల్ (Apple)కు పోటీగా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) కూడా కొత్త పిక్సెల్ 7 ఫోన్ లాంచ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేసింది.
టెక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న అమెరికన్ కంపెనీ యాపిల్ ఐఫోన్ 14 లాంచ్ ఈవెట్ ఈరోజు రాత్రి జరగనుంది. భారతీయ కాలమానం ప్రకారం.. రాత్రి 10.30 గంటలకు ఈ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ ఈవెంట్లో యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ తో పాటు పలురకాల నూతన ఉత్పత్�
Apple iPhone 14 Max : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) స్పెషల్ ఈవెంట్ లాంచ్ తేదీని ఎట్టకేలకు ధృవీకరించింది. లేటెస్ట్ ఐఫోన్ 14 సిరీస్‌ను రిలీజ్ చేయనుంది. ఈ ఏడాదిలో ఐఫోన్ 14 మాక్స్ కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టనుంది.
iPhone 14 Launch : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 14 లాంచ్ ఎప్పుడో తెలిసింది. గతంలో లాంచ్‌లతో పోలిస్తే ఆపిల్ ఐఫోన్ 14 (Apple iPhone 14)ను ఊహించిన దాని కంటే ముందుగానే లాంచ్ కానుంది.
ఆపిల్ 2022 ఏడాది చివరిలో ఐఫోన్ 14 సిరీస్‌లో 4 కొత్త మోడళ్లను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే ఆపిల్ ఐఫోన్ 14 మోడళ్లకు సంబంధించి లాంచ్ డేట్ ఇంకా ధృవీకరించలేదు.