Home » Apple iPhone 14
iPhone 14 Launch : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 14 లాంచ్ ఎప్పుడో తెలిసింది. గతంలో లాంచ్‌లతో పోలిస్తే ఆపిల్ ఐఫోన్ 14 (Apple iPhone 14)ను ఊహించిన దాని కంటే ముందుగానే లాంచ్ కానుంది.
ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి ఐఫోన్ 14 సిరీస్ భారత మార్కెట్లోకి రానుంది. ఈ ఏడాదిలో ఐఫోన్ 13 సిరీస్ మాదిరిగా ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ కానుంది.
ఆపిల్ 2022 ఏడాది చివరిలో ఐఫోన్ 14 సిరీస్‌లో 4 కొత్త మోడళ్లను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే ఆపిల్ ఐఫోన్ 14 మోడళ్లకు సంబంధించి లాంచ్ డేట్ ఇంకా ధృవీకరించలేదు.
ఐఫోన్ లవర్స్‌కు పండగే.. ఆపిల్ నెక్స్ట్ జనరేషన్ కొత్త ఐఫోన్ (iPhone 14 Series) వస్తోంది. అంతేకాదండోయ్.. ఐఫోన్లలో USB Type-C ఛార్జింగ్ పోర్ట్ తిరిగి తీసుకొస్తోంది.