Home » Apple iPhone 14
Apple iPhone 14 : ఆపిల్ ఐఫోన్ 14పై అద్భుతమైన ఆఫర్.. స్పెషల్ ఆఫర్లతో ఐఫోన్ 14 అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
Apple iPhone 14 : ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 14 భారీ తగ్గింపు ధరకే అందిస్తోంది. ఐఫోన్ 17 సిరీస్ రాకముందే పాత ఐఫోన్లపై తగ్గింపు ధరకే ఆఫర్ చేస్తోంది.
Apple iPhone 14 : ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ తర్వాత ఐఫోన్ 14 ధర భారీగా తగ్గింది. మీరు ఇప్పుడు ఐఫోన్ 14ను రూ.38వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
ఆపిల్ ఐఫోన్ 14ని రూ. 69,900కి విక్రయిస్తోంది. అయితే, ఐఫోన్ 14 ప్లస్ ఆపిల్ ఇండియా ఆన్లైన్ స్టోర్‌లో రూ. 79,900కి అందుబాటులో ఉంది.
Apple iPhone 14 Sale : లేటెస్ట్ ఐఫోన్ 15ని కొనుగోలు చేసేందుకు మీ దగ్గర బడ్జెట్ లేకపోతే మరో ఐఫోన్ మోడల్ తీసుకోవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్ 14 ప్రత్యేక డీల్ అందిస్తోంది. ఐఫోన్ 14 తగ్గింపుతో విక్రయిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం బ్లూ కలర్ వేరియంట్ ఐఫోన్ 14 మోడల్ 128జీబీ వేరియంట్ ధర రూ.55,999కి అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ నుంచి క్యాష్‌బ్యాక్‌తో ధర రూ.53,199కి తగ్గుతుంది.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండింట్లో 2022 ఐఫోన్‌పై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. మీరు ఎక్కడ నుంచి ఐఫోన్ 14 కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Apple iPhone 14 discount : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 బేస్ వేరియంట్‌పై ఏకంగా రూ.12,901 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.
Flipkart Big Upgrade Sale : కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ అప్‌గ్రేడ్ సేల్ ఈరోజుతో ముగియనుంది. ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 14, ఐఫోన్ 15 ప్రో మరిన్ని ఫోన్లపై భారీ తగ్గింపు పొందవచ్చు.
Apple iPhones Sale : మీరు ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ కొన్ని ఆసక్తికరమైన డీల్‌లను అందిస్తోంది. ఈ డీల్స్ అసలు మిస్ చేసుకోవద్దు. రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను పొందవచ్చు.