Home » Apple iPhone 15 Pro discount
Apple iPhone 15 Pro : ఐఫోన్ 15 ప్రోపై భారీ తగ్గింపు పొందవచ్చు. ఐఫోన్ 15 ప్రో రిలయన్స్ డిజిటల్లో రూ. 99,900 ప్రారంభ ధరతో జాబితా అయింది. ఈ ఐఫోన్ భారత మార్కెట్లో రూ. 1,34,999 వద్ద లాంచ్ అయింది.
Apple iPhone 15 Pro : ఈ ఐఫోన్‌పై మొత్తం తగ్గింపు రూ.9,901కు అందిస్తోంది. లేటెస్ట్ ఐఫోన్ 15 సిరీస్ డీల్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.