Home » Apple iPhone 15 Series
iPhone 15 Series Launch : ఆపిల్ అతిపెద్ద iPhone 15 లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. లాంచ్ ఈవెంట్‌కు ముందే ఐఫోన్ 15 సిరీస్ కీలక స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. ధరపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Apple iPhone 15 Series : ఆపిల్ కంపెనీ వచ్చే సెప్టెంబర్‌లో iPhone 15 సిరీస్‌ను ఆవిష్కరించనుంది. లేటెస్ట్ డిజైన్, మెరుగైన పర్ఫార్మెన్స్, ఆప్టికల్ జూమ్ సామర్థ్యాలతో అద్భుతమైన కొత్త ఫీచర్లు ఉండనున్నాయి. జనరేషన్‌తో పోలిస్తే.. కొత్త మోడళ్ల ధరలు ఎక్కువగా ఉండవచ్చు.
Apple iPhone 15 Series : ఆపిల్ ఐఫోన్ 15, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ ధరలు లీక్ అయ్యాయి. లేటెస్ట్ రిపోర్టుల ప్రకారం.. ఆపిల్ రాబోయే ఐఫోన్ 15 ప్రో సిరీస్ ప్రస్తుత మోడళ్లతో పోలిస్తే ధర పెరుగుదలను చూడవచ్చు. పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
iPhone 15 launch : అత్యంతగా ఎదురుచూస్తున్న iPhone 15 సెప్టెంబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 6.1-అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్ప్లే, A16 బయోనిక్ చిప్సెట్తో అప్‌గ్రేడ్ చేసిన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ప్రైమరీ కెమెరా అప్గ్రేడ్లు, మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో రానుం�
iPhone 15 Series : ఆపిల్ ఐఫోన్ 15, 15 ప్రో హ్యాండ్సెట్లు లైటనింగ్ పోర్ట్‌కు బదులుగా USB టైప్ - C పోర్ట్‌తో రావచ్చని కొత్త నివేదిక ధృవీకరించింది.
Apple AirPods Pro 2 : ప్రముఖ కుపెర్టినో-దిగ్గజం ఆపిల్ (Apple) ఈ ఏడాది చివరిలో కొత్త ఇయర్ఫోన్లను లాంచ్ చేయనుంది. నివేదికల ప్రకారం.. ఎయిర్‌పాడ్స్ ప్రో 2 (Apple AirPods Pro 2) ఇయర్ ఫోన్లను రిలీజ్ చేసే అవకాశం ఉంది.
Apple iPhone 15 Series : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) సొంత బ్రాండ్ ఐఫోన్ నుంచి కొత్త ఐఫోన్ 15 సిరీస్ రాబోతోంది. ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ ఇప్పట్లో లేదు. కానీ, ఐఫోన్ లాంచ్ కావడానికి ముందే ఫోన్ డిజైన్, ఫీచర్లకు సంబంధించి అనేక లీకులు బయటకు వస్తున్నాయి.
Apple iPhone 15 : ఆపిల్ నుంచి సరికొత్త ఐఫోన్ మోడల్ గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్ 15 మోడల్ ఎట్టకేలకు కొత్త నాచ్ డిజైన్‌తో రాబోతోంది.