Home » Apple iPhone 15
Apple iPhone 15 Launch Event : కొన్ని నెలల పుకార్లు, లీక్‌ల తర్వాత ఆపిల్ చివరకు ఐఫోన్ 15 లాంచ్ ఈవెంట్‌ను ప్రకటించింది. నెక్స్ట్ జనరేషన్ (iPhone 15) స్మార్ట్ఫోన్లు సెప్టెంబర్ 12న లాంచ్ అవుతాయని కంపెనీ వెల్లడించింది. భారత్‌లో ఈ లాంచ్ ఈవెంట్ రాత్రి 10:30 గంటలకు జరుగుతుంది.
Apple iPhone 15 Launch : ఆపిల్ ఐఫోన్ 15 లాంచ్ కొన్ని వారాల్లో జరిగే అవకాశం ఉంది. బిగ్ ఆపిల్ ఈవెంట్‌కు ముందు ధర, స్పెక్స్, డిజైన్ ఇప్పటికే ఆన్లైన్లో లీక్ అయ్యాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
Apple Watch Series 8 Price : కొత్త స్మార్ట్‌వాచ్ కొనేందుకు చూస్తున్నారా? ఆపిల్ వాచ్ సిరీస్ 8 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత సరసమైన ధరకు ఆఫర్ అందిస్తోంది. ఆపిల్ సిరీస్ 8 వేరియంట్ రూ. 22వేల తగ్గింపుతో అందుబాటులో ఉంది.
iPhone 15 Launch : ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 Plus వచ్చే సెప్టెంబర్‌లో లాంచ్ కానున్నాయి. ఈ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లలో ఎలాంటి అప్గ్రేడ్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ సెప్టెంబర్ 13 లేదా 12న లాంచ్ అవుతుందని సమాచారం. ఐఫోన్ 15 సిరీస్ సేల్ డేట్, డిజైన్, స్పెషిఫికేషన్లు కూడా సెప్టెంబర్ ఆపిల్ లాంచ్ ఈవెంట్‌కు ముందే ఆన్లైన్లో లీక్ అయ్యాయి.
Apple iPhone 15 Series : ఆపిల్ ఐఫోన్ 15 లీక్‌లు.. Qi2 ఛార్జింగ్ స్టాండర్డ్ ఆధారంగా థర్డ్-పార్టీ ఛార్జర్లతో ఆపిల్ స్పీడ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుందని చెప్పవచ్చు.
iPhone 15 Series : ఆపిల్ ఐఫోన్ 15, 15 ప్రో హ్యాండ్సెట్లు లైటనింగ్ పోర్ట్‌కు బదులుగా USB టైప్ - C పోర్ట్‌తో రావచ్చని కొత్త నివేదిక ధృవీకరించింది.
Apple iPhone 12 : ఆపిల్ ఐఫోన్ 15 లాంచ్ అయిన తర్వాత ఐఫోన్ 12 నిలిపివేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆపిల్ ఎప్పుడూ మూడేళ్ల కన్నా పాత ఐఫోన్లను తన స్టోర్లలో ఉంచదని నివేదిక తెలిపింది.
Apple iPhone 15 : ఈ ఏడాదిలో ఆపిల్ నుంచి సరికొత్త ఐఫోన్ 2023 మోడల్ రాబోతోంది. ఆపిల్ ఐఫోన్ 15 పేరుతో ఈ కొత్త మోడల్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గత ఏడాదిలో iPhone 14 Pro, iPhone 14 Pro Maxతో కొన్ని ఫీచర్లలో అనేక మార్పులతో వచ్చాయి.
Apple iPhone 15 : ఆపిల్ నుంచి సరికొత్త ఐఫోన్ మోడల్ గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్ 15 మోడల్ ఎట్టకేలకు కొత్త నాచ్ డిజైన్‌తో రాబోతోంది.