Apple iPhone 15 : ఆపిల్ నుంచి సరికొత్త ఐఫోన్ మోడల్ గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్ 15 మోడల్ ఎట్టకేలకు కొత్త నాచ్ డిజైన్తో రాబోతోంది.
iPhone 15 : ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. ఆపిల్ తమ ఐఫోన్ యూజర్ల కోసం సరికొత్త మోడళ్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లోకి Apple iPhone 14 సిరీస్ లాంచ్ చేసింది. అయితే యూజర్లు కొత్త iPhone 14 మోడల్ కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.