Home » Apple iPhone 15
iPhone 15 Pro Heating issue : ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌లో ఓవర్ హీటింగ్ సమస్యకు అసలు కారణం ఏంటో ఆపిల్ ఎట్టకేలకు కనిపెట్టేసింది. త్వరలో ఈ సమస్యకు పరిష్కారాన్ని అందించనుంది.
iPhone 15 Precision Finding : ఆపిల్ యూజర్లకు అదిరే వార్త.. ఐఫోన్ 15 సిరీస్ (Apple iPhone 15)లో ప్రెసిషన్ ఫైండింగ్ అనే ఇంట్రెస్టింగ్ ఫీచర్ చూశారా? ఈ కొత్త ఫీచర్ ద్వారా 60 మీటర్ల దూరంలో ఉన్న మీ స్నేహితులను సులభంగా గుర్తించవచ్చు.
Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ను కొన్ని నిమిషాల్లో కొనుగోలు చేయవచ్చు. ఆసక్తి గల కస్టమర్లు కొత్త (iPhone 15 Series)ను ఆర్డర్ చేసేందుకు బ్లింకిట్ అద్భుతమైన ఆప్షన్ అందిస్తోంది.
తమకు ఇష్టమైన మోడల్ ను దక్కించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి గంటల తరబడి Apple స్టోర్ ముందు నిలబడ్డారు.
Apple iPhone 15 Offers : ఆపిల్ iPhone 15 సిరీస్ ఆపిల్ స్టోర్ల నుంచి ఆన్లైన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. లేటెస్ట్ లైనప్‌తో పాటు ఐఫోన్ 14, ఐపోన్ 14 ప్లస్ కొనుగోలుపై అనేక డిస్కౌంట్లు, ట్రేడ్-ఇన్ ఆఫర్లను పొందవచ్చు.
iPhone 15 Series Low Price : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ దేశాల్లో చాలా తక్కువ ధరకు లభ్యమవుతోంది. ఆసక్తి ఉంటే ఇప్పుడే తెప్పించుకోండి.
iPhone 15 Plus Series : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 15 సిరీస్‌లో మరో 2 వేరియంట్లు అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉన్నాయి. USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్, డైనమిక్ ఐలాండ్, అప్‌గ్రేడ్ కెమెరా సిస్టమ్‌తో అందుబాటులో ఉన్నాయి.
ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్. లేటెస్ట్ గా లాంచ్ అయిన iPhone 15 ధరలు ఏమాత్రం పెరగలేదు. గత మోడల్ ధరలకే కొత్త ఫోన్లను సొంతం చేసుకోవచ్చు.
Apple AirPods Sale : కొత్త ఎయిర్‌పాడ్స్ కొంటున్నారా? అయితే ఆపిల్ ఎయిర్‌పాడ్స్ అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ. 250కే కొనుగోలు చేయొచ్చు.
Google Pixel 8 Launch : డిజైన్ పరంగా గూగుల్ పిక్సెల్ 8, గూగుల్ పిక్సెల్ 7 మాదిరిగానే ఉండవచ్చు. స్పెసిఫికేషన్ల వారీగా, గణనీయమైన అప్గ్రేడ్లు ఉండవచ్చు. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.