Home » Apple iPhone 17
Apple iPhone 17 : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ మొత్తం 4 మోడళ్లు రాబోతున్నాయి..
Apple iPhone 17 : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ వస్తోంది. సెప్టెంబర్ రెండో వారంలో ఎప్పుడైనా ఈ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ కావచ్చు.
iPhone 26 : ఆపిల్ ఐఫోన్ 17కి బదులుగా ఐఫోన్ 26 కొత్త పేరుతో లాంచ్ చేయనుందా? ఆపరేటింగ్ సిస్టమ్, ఐఫోన్ నంబర్ వెర్షన్ కూడా మార్చనుందా?
ఐఫోన్ 17 వనిల్లా ట్రిమ్ (స్టాండర్డ్ వెర్షన్) గురించి మరిన్ని వివరాలు తెలిశాయి.
iPhone 17 Series : ఆపిల్ కొత్త ఐఫోన్ 17 సిరీస్లో 5 భారీ అప్గ్రేడ్స్ అందించనుంది. ఇందులో కొత్త స్లిమ్ మోడల్ ఎంట్రీ నుంచి కెమెరా అప్గ్రేడ్ల వరకు ఆకర్షణీయమైన ఫీచర్లు ఉండనున్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
Apple iPhone 17 Launch : ఐఫోన్ 17 సిరీస్లో 48ఎంపీ ప్రో-గ్రేడ్ బ్యాక్ కెమెరా, ఫొటోగ్రఫీ ఔత్సాహికులకు అద్భుతమైన ఫీచర్లను అందించనుంది. ఫొటో, వీడియో క్వాలిటీ కోసం ఏఐ ఫీచర్లను ఇంటిగ్రేట్ చేయవచ్చు.
Apple iPhone 17 Leak : ఆపిల్ ఐఫోన్ 17 లైనప్ను సెప్టెంబర్ 2025లో అధికారికంగా ఆవిష్కరించనుంది. వచ్చే ఏడాది, ఆపిల్ ఒక కొత్త మోడల్ను కూడా ప్రవేశపెట్టనుంది. ఆ కొత్త ఐఫోన్ "iPhone 17 Air" పేరుతో రానుంది.
iPhone 17 Launch : శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మోడల్ మాదిరిగానే ఆకర్షణీయమైన ఫీచర్లతో ఆపిల్ ఐఫోన్ 17 రాబోతోంది. ఈ ఐఫోన్ డిస్ప్లేకు సంబంధించి వివరాలు లీక్ అయ్యాయి.