Home » Apple iPhone Series
iPhone 14 Pro Max : ఐఫోన్ 14 ప్రో మాక్స్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు పేలిందని, ఆ సమయంలోనే ఫోన్ మంటలు చెలరేగి తీవ్ర గాయాలు అయ్యాయని నివేదిక పేర్కొంది.
Apple iPhone 15 Launch : ఆపిల్ ఐఫోన్ 15 6.1-అంగుళాల డిస్ప్లే కలిగి ఉంది. రోజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ అనే మొత్తం 5 కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ మోడల్ ఐఫోన్ 14 గత మోడళ్ల డిజైన్ కలిగి ఉంది.
ఐఫోన్ 15 ప్రో 128జీబీ స్టోరేజ్ ధర మోడల్ ఇతర బ్యాంక్ కార్డ్‌లతో విజయ్ సేల్స్‌లో ఆఫర్లను పొందవచ్చు. అయితే డిస్కౌంట్ మొత్తం మీరు ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డ్‌లతో కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది.