Home » Apple iphone Users
Apple iPhone Users : జెమిని ఏఐ ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్లకు పరిధిని విస్తరించుకోవడమే కాకుండా, క్రాస్ ప్లాట్‌ఫారమ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
Apple Warn iPhone Users : ప్రపంచవ్యాప్తంగా 92 దేశాల్లోని ఐఫోన్ యూజర్లకు ఆపిల్ వార్నింగ్ నోటిఫికేషన్ పంపుతోంది. మెర్సినరీ స్పైవేర్ అటాక్ గురించి యూజర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Apple Warn : ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోతున్నారా? ఐఫోన్ యూజర్లను ఆపిల్ హెచ్చరిస్తోంది. నిద్రించే సమయంలో పక్కనే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం వల్ల చాలా ప్రమాదమని హెచ్చరిస్తోంది.
iPhone Users Alert : మీకు ఆపిల్ ఐఫోన్ (Apple iPhone) ఉందా? అయితే మీ ఐఫోన్ మోడల్ ఓసారి చెక్ చేసుకోండి. కొన్ని మోడల్ ఐఫోన్లలో యాప్ స్టోర్ (App Store) యాక్సస్ పనిచేయకపోవచ్చు.. పూర్తి వివరాల కోసం..
Apple iPhone Users : ఆపిల్ ఐఫోన్ (Apple iPhone) యూజర్లకు అలర్ట్.. మీరు వాడే ఐఫోన్ మోడల్ వెర్షన్ ఏంటి? ఓసారి చెక్ చేసుకోండి. పాత వెర్షన్ ఐఫోన్లలో యాప్ స్టోర్, సిరి వంటి ఫీచర్లు పనిచేయవు.
iPhone Crash Detection Feature : మీరు సాహసవీరులా.. ఎప్పుడు ఏదో ఒక సాహసం చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారా? అయితే మంచు పర్వతాల్లో స్కీయింగ్ (Skiing) చేసే సందర్భాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.