Home » Apple users
Apple UPI Payments : యాప్ స్టోర్‌లో యూజర్లు పేమెంట్లు చేసే విధానాన్ని Apple మారుస్తోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిబంధనల ప్రకారం.. యూజర్లు ఇకపై యాప్ స్టోర్‌లో కొనుగోళ్లు లేదా మెంబర్షిప్ కోసం తమ క్రెడిట్ డెబిట్ కార్డ్‌లను ఉపయోగించడం కుదరదు.
మీరు ఆపిల్ ఐఫోన్ యూజర్లా? అయితే మీకో గుడ్‌న్యూస్.. ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాం సహా ఎెందులోనూ లేని సరికొత్త ఫీచర్ ఒకటి తీసుకొచ్చింది ఆపిల్ కంపెనీ.
ఆపిల్‌కు చైనా హ్యాకర్లు షాక్ ఇచ్చారు. గ్లోబల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో చైనా మార్కెట్ కొల్లగొట్టిన ఆపిల్ దిగ్గజానికి చైనా హ్యాకర్లు చెమటలు పట్టించారు.
ఐఫోన్లలో గూగుల్ మ్యాప్స్‌తో తమ ప్రైవసీ డేటాపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆపిల్ యూజర్లు. తమ ఐఫోన్లలో గూగుల్ మ్యాప్స్ వెంటనే డిలీట్ చేయాలని కోరుతున్నారు.
ఆపిల్ యూజర్లకు గుడ్ న్యూస్. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ తమ యూజర్ల కోసం ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ ను ప్రవేశపెట్టింది.