Home » Apple Watches
Apple Days Sale : మీ కొనుగోళ్లపై 5వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. విజయ్ సేల్స్‌లో స్టోర్‌లో షాపింగ్ చేస్తే.. రూ.10వేల వరకు విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చు.
Apple Watch Series 9 : కొత్త ఆపిల్ వాచ్ సిరీస్ 9పై భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ అద్భుతమైన డీల్ విజయ్ సేల్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. పూర్తివివరాల గురించి ఇప్పుడు తెలుసుకోండి.
Apple Watches Ban : కొత్తగా లాంచ్ చేసిన ఆపిల్ వాచ్‌లు డిసెంబర్ 21 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉండవు. ఆపిల్ వాచ్ సిరీస్ 9, ఆపిల్ వాచ్ అల్ట్రా 2 స్మార్ట్‌వాచ్ విక్రయాలను నిలిపివేయనుంది. ఎందుకంటే?