Home » appointed
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)కి తొలిసారి ఓ మహిళ వైస్ చాన్సలర్ గా నియమితులయ్యారు. జేఎన్ యూ కొత్త వైఎస్ చాన్సలర్ గా ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి నియమితులయ్యారు.
డ్రగ్స్ దందాపై టీసర్కార్ ఉక్కుపాదం మోపనుంది. డ్రగ్స్ కట్టడిలో ఎంతటివారినైనా వదలొద్దని కేసీఆర్ ఆదేశించారు. నేరస్తులను కాపాడేందుకు రాజకీయ నేతలు సిఫార్సు చేసినా తిరస్కరించాలన్నారు.
తిరువనంతపురంలోని విక్రం సారభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్ గా ఆయన పని చేస్తున్నారు. ఉపగ్రహ వాహన నౌకల డిజైనింగ్ లో సోమనాథ్ కీలక పాత్ర పోషించారు.
ప్రధాని మోదీకి సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి అమిత్ ఖరేను నియమితులయ్యారు. ఆయన నియామకానికి కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపింది.
దేశంలో రికార్డుస్థాయిలో మంగళవారం మూడు హైకోర్టులకు కొత్తగా 17 మంది న్యాయమూర్తులు నియామకం అయ్యారు. వీరిలో 15 మంది న్యాయవాదులు, ఇద్దరు జ్యుడీషియల్ అధికారులు ఉన్నారు.
తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ నియామకం అయ్యారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను ఆర్టీసీ చైర్మన్‌గా సీఎం కేసీఆర్ నియమించారు.
సుప్రీంకోర్టులో కొత్త జడ్జీల నియామకానికి సంబంధించి సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఇటీవల సిఫార్సు చేసిన తొమ్మిది పేర్లను
రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మిసైల్, స్ట్రాటజిక్ సిస్టమ్స్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ బీహెచ్‌వీఎస్ నారాయణ మూర్తి శుక్రవారం నియమితులయ్యారు.
ఈ నెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో..రాజ్యసభలో లీడర్ ఆఫ్ ద హౌజ్‌గా పియూష్ గోయల్ ని బుధవారం బీజేపీ ప్రకటించింది.
సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విటర్ ఎట్టకేలకు దిగొచ్చింది.