Home » appointed
తెలంగాణ ఐఏఎస్ లకు అన్యాయం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఎన్నికల కోసమే ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ చేశారని ఆరోపించారు. తెలంగాణ పోలీస్ శాఖలో కీలక స్థానాల్లో ఏపీ క్యాడర్ వారిని నియమించారనిపేర్కొన్నారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా టీఎస్ఎస్పీ బెటాలియన్స్ అదనపు డీజీగా నియామకం అయ్యారు. ఈ మేరకు ఆమె ఇవాళ బాధ్యతలు చేపట్టారు.
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు లా అండ్ జస్టిస్‌పై ఇచ్చిన ప్రెజెంటేషన్‌పై న్యాయ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను కొలీజియం వ్యవస్థ నియమిస్తుందనే విషయం తెలిసిందే. మూడు దశాబ్దాలుగా కొనసాగు�
హార్వర్డ్ యూనివర్సిటీ కొత్త ప్రెసిడెంట్ గా తొలిసారి నల్లజాతీయురాలును నియమించారు. ఆఫ్రికన్ అమెరికన్ అయిన క్లాడిన్ గే ను సెర్చ్ కమిటీ ఎంపిక చేసింది. దీంతో విశ్వవిద్యాలయంలో అత్యున్నత పదవిని చేపట్టనున్న తొలి నల్లజాతీయురాలిగా ఆమె రికార్డు నె
సుప్రీం ఆదేశాలను అనుసరించి ఈసీ అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను అటార్నీ జనరల్ సమర్పించారు. ఫైళ్ల విచారణ అనంతరం సుప్రీం స్పందిస్తూ.. నియామకంలో కేంద్రం చూపిన వేగాన్ని ప్రశ్నించింది. ఒక్క రోజులోనే మొత్తం ప్రక్రియ ఎలా పూర్తి చేశా
తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యహారాల ఇంచార్జ్ గా సునీల్ బన్సల్ ను నియమించారు. నూతన వ్యహారాల ఇంచార్జ్ గా సునీల్ బన్సల్ ను జెపి నడ్డా నియమించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యహారాల ఇంచార్జ్ గా జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఉన్నారు.
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ను హైకోర్టు కొత్త సీజేగా నియమించారు. జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రాను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. సతీష్ చంద్ర మిశ్రాను బదిలీ చేసిన స్�
‘బసవరాజు బొమ్మై ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి కాదని డబ్బులిచ్చి సీఎం అయ్యారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కర్ణాటక సీఎంపై మాజీ సీఎం..కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య.
గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం ఇన్ఛార్జ్ మంత్రిగా బొత్స సత్యనారాయణ, అనకాపల్లి ఇన్ఛార్జ్ మంత్రిగా పి.రాజన్నదొర నియామకం అయ్యారు.
సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ బాస్ గా నియమితులయ్యారు.SEBI) నూతన చైర్ పర్సన్‌గా మాధబి పూరీ బుచ్ నియమితులయ్యారు.