Home » apprentice
10వ తరగతి మార్కులు, ఐటీఐ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల లోపు ఉండాలి.
ఈస్టన్ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
టెక్నీషిన్ అప్రెంటిస్ లు ; మెషినిస్ట్, టర్నర్ , వెల్డర్ మొత్తం 70 ఖాళీలు ఉన్నాయి. రెగ్యులర్ విధానంలో ఐటిఐ ఉత్తీర్ణులైన వారు ధరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మెషినిస్ట్, టర్నర్ అప్పెంటిస్ లకు నెలకు 8050రూపాయలు, వెల్డర్ అప్రెంటిస్ లకు 7,700 రూపాయలు నెల�
హుబ్లిలోని సౌత్ వెస్టర్న్ రైల్వే(ఎస్‌డబ్ల్యూఆర్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. డివిజన్ల వారిగా ఖాళీల వివరాలు పరిశీలిస్తే హుబ్లి డివిజన్–237, క్యారేజ్ రిపెయిర్ వర్క్‌షాప్–217, బెంగళూరు డివిజన్–
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
వెస్ట్ సెంట్రల్ రైల్వే(WCR)లో అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 570 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చే�
భోపాల్ లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL) అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. మెుత్తం 550 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వి�
హైదరాబాద్ ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL) లో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 185 పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుక�
వెస్ట్రన్ రైల్వే అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ (RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 3వేల 553 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, ప్లంబర్, మెకానిక్, రిఫ్రిజి
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు(OFB) లో దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్డినెన్స్ ఎక్విప్ మెంట్ ఫ్యాక్టరీలో అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 6వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి. విభాగాల వార�