Apprenticeships

    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్)లో పోస్టుల భర్తీ

    October 23, 2023 / 03:14 PM IST

    వయోపరిమితి 18 -24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ(ఎన్‌సీఎల్)/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. ఎంపిక విధానానికి సంబంధించి రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

    IOCL Recruitment : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో అప్రెంటీస్ ఖాళీల భర్తీ

    August 31, 2023 / 02:00 PM IST

    పోస్టుల వారీగా ఖాళీలను పరిశీలిస్తే ట్రేడ్ అప్రెంటీస్ 150, టెక్నీషియన్ అప్రెంటీస్ 110, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్/ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ 230 ఖాళీలు ఉన్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజియన్లలో ఖాళీలు ఉన్నాయి.

10TV Telugu News