Home » approved
రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తదుపరి భేటీకి పూర్తి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
కేరళలో ఎక్కువగా కనిపించే ‘మనతక్కలి’ మొక్కతో క్యాన్సర్ మందు కనిపెట్టారు శాస్త్రవేత్తలు.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హర్పూన్ మిస్సైళ్లను(Harpoon Joint Common Test Set)మరియు సంబంధిత పరికరాలను భారత్ కు అమ్మేందుకు అమెరికా ఆమోదం తెలిపింది.
బ్యాంకు డిపాజిటర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఆర్థిక అవకతవకలు సహా ఇతర కారణాలతో ఆర్బీఐ మారటోరియం ఎదుర్కొంటున్న బ్యాంకుల్లోని డిపాజిట్ దారుల సొమ్ముకు భద్రత కల్పించేలా బుధవారం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన రూ.6.29 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీకి బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
భారత్ లో పరిమిత అత్యవసర వినియోగం కోసం మెడెర్నా కోవిడ్ వ్యాక్సిన్ ను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేందుకు ముంబై ప్రధానకేంద్రంగా పనిచేసే ఫార్మా దిగ్గజ కంపెనీ సిప్లాకు డీసీజీఐ(Drugs Controller General of India)అనుమతిచ్చింది.
ప్రధాన్ మంత్రి గరీభ్ కల్యాణ్ యోజన(PMGKAY)పథకం కింద నవంబర్ వరకు ఉచిత రేషన్ పంపిణీ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది.
1990ల నుంచి 2000ల వరకూ భారతదేశ విమానయాన రంగానికి ముఖచిత్రంగా మెరిసిపోయి ఓ వెలుగు వెలిగిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్..బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు కట్టలేక కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే.
ఏపీలో కొత్తగా మరో నలుగురు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. గవర్నర్ కోటాకింద ఈ నలుగురు నియామకం కాగా సోమవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అధికారికంగా ఆమోదముద్రవేశారు. గవర్నర్ కోటాలో ఎన్నికైన టిడి జనార్దన్, బీద రవిచంద్ర, గౌవిగారి శ్రీనివాస్, పి.శమ�