Home » APPSC Jobs
అభ్యర్ధుల ఎంపిక విధానానికి సంబంధించి రాత పరీక్ష అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పరీక్ష పూర్తిగా అబ్జెక్టీవ్ విధానంలో ఉంటుంది. మొత్తం 600 మార్కులకు పరీక్ష ఉంటుంది.
ఏపీ అటవీశాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఫిబ్రవరి 12న నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 3న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు మార్చి 26లో
ఏపీలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి జనవరిలో APPSC నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 405 పాలిటెక్నికల్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 95 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు, 310 కొత్త పోస�