Home » APPSC Recruitment
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి పోస్టును పదోతరగతి, శానిటరీ ఇన్‌స్పెక్టర్స్ ట్రైనింగ్ సర్టిఫికెట్, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఆయుష్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఆంధ్ర ప్రదేశ్ సెరికల్చర్ సర్వీస్ విభాగంలో ఖాళీగా ఉన్న ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఫిబ్రవరి 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 6 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు మార్చి 26లోగా ప�