Home » Apsara Case
ఇంటి సమీపంలో డ్రైనేజీలో పూడ్చి పెట్టి, మ్యాన్‌హోల్‌ను మట్టితో నింపి సిమెంట్‌తో మూసేశాడు.
మూడేళ్ల క్రితమే అప్సరకు వివాహం అయినట్లు తెలిసింది. ఆమె మొదటి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బంగారు మైసమ్మ గుడి కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. తరచూ అప్సరకు వాట్సప్ ద్వారా మెసేజులు పంపేవాడు పూజారి.
Apsara Case : కోయంబత్తూరు వెళ్దామని ఈ నెల 3న అప్సరను పూజారి సాయికృష్ణ కారులో ఎక్కించుకున్నాడు. ముందు సీట్లో నిద్రపోతున్న ఆమె ముఖంపై కారు కవర్ షీట్ తో నొక్కాడు.