Home » AR Murugadoss
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్’ చిత్రంతో నష్టపోయిన పంపిణీదారులు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు..
దర్బార్ ఫక్త్ రజనీకాంత్ సినిమా. కబాలీ, కాలా సినిమాలు డైరక్టర్ సినిమాలు. అభిమానుల్నీ తన మార్కెట్ నీ డిస్ట్రబ్ చేస్తున్నాననుకున్న రజనీ మళ్లీ పాత రూటుకే వెళ్లాలనుకున్నాడు. పేట ఓ మేరకు యుటర్న్ కు ఉపయోగపడితే … దర్బార్ పూర్తి స్థాయిలో రజనీని ఆవ�
తమిళ, తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా ఉన్న మురుగుదాస్ ప్రస్తుతం ‘దర్బార్’ సినిమా రజినీకాంత్ హీరోగా చేస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 9న విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర
తలైవ రజనీకాంత్ ఫ్యాన్స్‌కు శుభవార్త వినిపించింది. దర్బార్ చిత్ర యూనిట్. 2019, డిసెంబర్ 16 సోమవారం సాయంత్రం 6.30 ని.లకు చిత్ర ట్రైలర్ విడుదల చేయనున్నట్లు దర్శకుడు మురుగుదాస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. యాక్షన్ ప్యాక్డ్ ట�
దీపావళి సందర్భంగా ’సూపర్ స్టార్’ రజినీకాంత్, ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార జంటగా నటిస్తున్న ‘దర్బార్’ న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్..
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్’ రజినీకాంత్, ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార జంటగా, ఏ.ఆర్.మురగదాస్ డైరెక్షన్లో, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘దర్బార్’ షూటింగ్ పూర్తి..
ముంబాయిలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న దర్బార్, ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది..
ప్రస్తుతం బాంబేలోని ఓ కాలేజ్‌లో దర్బార్ షూటింగ్ జరుగుతుంది.. అక్కడ మూవీ యూనిట్‌కి, కాలేజ్ స్టూడెంట్స్‌కి మధ్య గొడవ జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి..
షాట్ గ్యాప్‌లో కాస్త ఖాళీ టైమ్ దొరకడంతో యూనిట్ సభ్యులతో కలిసి కాసేపు సరదాగా క్రికెట్ ఆడాడు రజినీ..
సెంట్‌గా మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్ దర్బార్ సెట్లోకి ఎంటర్ అయ్యింది. ఈ సినిమాలో నివేదా రజినీ కూతురుగా కనిపించనుంది.