Home » Arabian Sea
కేరళ రాష్ట్రం కొచ్చి తీరానికి దాదాపు 38 నాటికల్ మైళ్ల దూరంలో లైబీరియన్ జెండా కలిగిన ఓ కంటైనర్ షిప్ సముద్రంలో మునిగిపోయింది.
1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో INS విక్రాంత్ కీలక పాత్ర పోషించింది.
అరేబియా సముద్ర జలాల్లో మిగ్ 29K ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు మోహరింపు
ద్వారకపై గతంలోనూ చాలా పరిశోధనలు జరిగాయి.
ద్వారకా ఆలయంలో ప్రార్థనలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ సముద్రంలోకి దిగి నీటమునిగిన ద్వారకా నగరం ఉన్న ప్రదేశంలో ప్రార్థనలు చేశారు.
వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అరేబియా సముద్రంలో భారత నావికాదళం మూడు యుద్ధ నౌకలను మోహరించింది. ఎంవీ కెమ్ ప్లూటో అనే వాణిజ్య నౌకను భారతదేశ పశ్చిమ తీరంలో డ్రోన్ ఢీకొట్టిన ఘటన తర్వాత భారత నౌకాదళం ఆ నౌకను తనిఖీ చేసింది....
భారత తీరంలో నౌకపై డ్రోన్ దాడి
గుజరాత్ తీరంలో ఇజ్రాయెల్ అనుబంధ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. గుజరాత్ సమీపంలో అరేబియా సముద్రంలో నౌకపై డ్రోన్ దాడి జరిగిందని కోస్ట్ గార్డ్ తెలిపింది. పోర్బందర్ పోర్టుకు 220 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది....
అరేబియా సముద్రంలో తుపాన్ ఏర్పడింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న లక్షద్వీప్ ప్రాంతంలో ఏర్పడిన తుపాను వల్ల వచ్చే 48 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది....
సిగ్నేచర్ బ్రిడ్జిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వంతెనపై A అకారంలో రెండు పైలాన్లను ఏర్పాటు చేశారు. 13 వందల ఎత్తుల్లో వీటి నిర్మాణాన్ని చేపట్టారు.