Home » Araku coffee
అరకు కాఫీని గిరిజన సోదరీమణులు ప్రేమ, భక్తితో పండిస్తారని ట్వీట్ చేశారు.
జీ20 సమ్మిట్కి విచ్చేసిన దేశాధినేతలకు ప్రధాని మోడీ ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. అందులో అరకు కాఫీ కూడా ఉంది. దీనిని బహుమతిగా ఇవ్వడం తనకెంతో నచ్చిందని వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసారు.
రంగు, రుచి, నాణ్యతలో మన్యం కాఫీ దేశీయంగా గుర్తింపు పొందింది. కాఫీ ఉత్పత్తుల మార్కెటింగ్ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది.