Aravind kejriwal

    ట్రంప్ టూర్ కేజ్రీకి అందని ఆహ్వానం : ఎవరిని పిలవాలో అమెరికా నిర్ణయిస్తుంది. 

    February 22, 2020 / 12:31 PM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆయన భార్య మెలానియా ట్రంప్ ఢిల్లీ ప్రభుత్వ స్కూలును సందర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలకు ఆహ్వానం పంపకపోవడం వివాదానిక

    ఓటు వేస్తేనేనా : ఢిల్లీ బీజేపీ మేనిఫెస్టో విడుదల…బుల్లెట్ రైలులా దేశరాజధానిలో అభివృద్ధి

    January 31, 2020 / 04:08 PM IST

    ఫిబ్రవరి-8న జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇవాళ(జనవరి-31,2020)ఢిల్లీలో కేంద్రమంత్రలు నితిన్ గడ్కరీ, ప్రకాష్ జావదేకర్, హర్షవర్థన్ ,ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ,రాజ్యసభ ఎంపీ విజయ్ గోయల్ ల సమక

    ఢిల్లీలో హీటెక్కిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

    January 24, 2020 / 03:58 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ   దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.  శుక్రవారం జనవరి 24న  కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముస్తాఫాబాద్, కారావాల్ నగర్, గోకుల్‌పురి ప్రాంతాల్లో 3 బహిరంగ సభల్లో  ప్రసంగిస్తుండగా, పార్ట�

    6గంటలు క్యూలో ఉండి…నామినేషన్ ఫైల్ చేసిన కేజ్రీవాల్

    January 21, 2020 / 03:19 PM IST

    ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇవాళ(జనవరి-21,2020)న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ ఫైల్ చేసేందుకు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయంలో 6 గంటలు వేచి ఉడాల్సి వచ్చింది. జామ్‌నగర్‌లోని రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయంల

    ప్రీ పోల్ సర్వే…ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ క్లీన్ స్వీప్..కమలం కకావికలం

    January 7, 2020 / 10:32 AM IST

    దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఢిల్లీ సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్న బీజేపీకి ఢిల్లీ ఓటర్లు గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి-8,2020న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకే ప్రజలు మరోసార�

    తీస్ హాజారీ ఘటన దురదృష్టకరం…బాధిత లాయర్లను పరామర్శించిన కేజ్రీవాల్

    November 3, 2019 / 02:36 PM IST

    ఢిల్లీలోని తీస్ హాజారీ కోర్టు దగ్గర జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని సీఎం కేజ్రీవాల్ అన్నారు. లాయర్లపై కాల్పులు జరిగాయని,దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫైరింగ్ లో గాయపడిన ఇద్దరిని హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించినట్లు తెలిపార�

    మోడీ కి ధన్యవాదాలు..ఏళ్ల నాటి కల సాకారం చేశారన్న కేజ్రీవాల్

    October 23, 2019 / 02:54 PM IST

    ఢిల్లీలో అనధికార కాలనీలను క్రమబద్ధీకరించాలని ఇవాళ(అక్టోబర్-23,2019) కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో 1,797 అనధికార కాలనీలలో నివసిస్తున్న 40 లక్షల మందికి యాజమాన్య హక్కులు క�

    ఢిల్లీలో సరి-బేసి విధానం…ఉల్లంఘిస్తే రూ.4వేలు ఫైన్

    October 17, 2019 / 07:21 AM IST

    నవంబర్ 4నుంచి 15వరకు ఢిల్లీలో సరి-బేసి విధానం అమల్లోకి వస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాలకు ఇది వర్తిస్తుందని,అయితే కేవలం  నాన్ ట్రాన్స్ పోర్ట్ 4వీలర్స్ కు మాత్రమే వర్తిస్తుందని ఆయన తెలిపార�

    ఢిల్లీ సీఎం డెన్మార్క్ పర్యటనకు అనుమతి నిరాకరణపై స్పందించిన కేంద్రం

    October 9, 2019 / 11:31 AM IST

    ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డెన్మార్క్‌ పర్యటనకు అనుమతి నిరాకరణపై కేంద్రమంత్రి ప్రకాష్ జావదేకర్ ఇవాళ(అక్టోబర్-9,2019)స్పందించారు. మేయర్ స్థాయి వ్యక్తులు పాల్లొనే కార్యక్రమం కనుక ఆ కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొనేందుకు అనుమతి నిరాకరించి�

    ఢిల్లీలో మళ్లీ సరి-బేసి విధానం

    September 13, 2019 / 06:58 AM IST

    కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీలో మరోసారి సరి-బేసి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం కేజ్రివాల్ తెలిపారు. ఈ ఏడాది నవంబర్ 4నుంచి 15వరకు ఢిల్లీలో మరోసారి సరి-బేసి విధానం అమల్లోకి వస్తుందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. రిజిస్ట్ర�

10TV Telugu News