Home » argue
ఆసిఫాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన సమత హత్యాచారం కేసు విచారణ జరుగుతోంది. ఇప్పటికే దీనిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైన సంగతి తెలిసిందే. 2019, డిసెంబర్ 18వ తేదీ బుధవారం కోర్టు విచారణ జరిపి..డిసెంబర్ 19వ తేదీ గురువారానికి వాయిదా వేసింది. నిందితుల
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి జరిమానా పడింది. గురువారం(ఏప్రిల్ 11,2019) రాత్రి రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్లతో వాదనకు దిగిన కారణంగా ధోనీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. నో బాల్ విషయమై గ్రౌండ�