Home » arjitha seva tickets
Tirumala Seva Tickets : తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్లు జూలై కోటా ఈ నెల 19న విడుదల కానుంది. ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో జారీ కానుండగా.. ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు కూడా అదే సమయంలో ప్రారంభం కానున్నాయి.
Tirumala : సెప్టెంబర్ నెల కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ వర్చువల్ సేవల కోటాను 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది టీటీడీ.
అక్టోబరు నెలలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ ఆగస్టు 24న విడుదల చేస్తుంది.
నేడు ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల
తిరుమల శ్రీవారిఆలయంలో 300రూపాయల దర్శనం టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్న ముఠాపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు.
జమ్ముకాశ్మీర్, వారణాసిలో శ్రీవారి ఆలయాలను నిర్మించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఇందుకోసం జమ్ముకశ్మీర్ ప్రభుత్వం 7 స్థలాలను ఎంపిక చేయగా.. అందులో 4 స్థలాలు ఆలయ నిర్మాణానికి అనువుగా ఉన్నాయని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. స్
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవలకు సంబంధించిన ఏప్రిల్ నెలలో లభించే టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం ఆన్లైన్లో విడుదల చేసింది. 65,280 ఆర్జిత సేవా టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచింది. ఆన్లైన్ డిప్ విధానంల�