Home » Arjun Son Of Vyjayanthi
తాజాగా విజయశాంతి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు.
తాజాగా మీడియాతో మాట్లాడారు విజయశాంతి.
ఆ క్లైమాక్స్ కి కళ్యాణ్ రామ్ ఒప్పుకున్నాడు అంటే సాహసం అనే చెప్పొచ్చు.
‘డాకు మహారాజ్’కు సంబంధించిన ఆర్టికల్ అరబిక్ న్యూస్ పేపర్లో రావడంతో సంబరపడిపోతున్న బాలకృష్ణ అభిమానులు.
రాసి పెట్టుకోండి ఆఖరిగా వచ్చే 20 నిమిషాలు థియేటర్ లో కూర్చున్న ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తిరుగుతాయి.
కళ్యాణ్ రామ్ - విజయశాంతి తల్లికొడుకులుగా నటిస్తున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా నుంచి ఎమోషనల్ సాంగ్ రిలీజ్ చేసారు.
పటాస్ సినిమా తర్వాత మొదటిసారి బయటికి వచ్చానని తెలిపారు.
తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేసారు. మీరు కూడా వినేయండి..
కళ్యాణ్ రామ్, విజయశాంతి నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నేడు జరగ్గా సినిమాలోని ఓ కేక్ కటింగ్ సీన్ ని ఈవెంట్లో ఈ ఇద్దరూ రీ క్రియేట్ చేసారు.
సీనియర్ నటి విజయశాంతి అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ రామ్ అమ్మగా, పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ సినిమా టిజర్ లాంచ్ ఈవెంట్ లో విజయశాంతి పాల్గొంది.