-
Home » Arm Wrestling
Arm Wrestling
Pro Panja League 2023: రన్నరప్‌గా కిరాక్ హైదరాబాద్.. ఫైనల్లో పోరాడి ఓడిన తెలుగు జట్టు
August 14, 2023 / 01:40 PM ISTన్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కిరాక్ హైదరాబాద్ 28-30 తేడాతో కొచి కెడిస్ చేతిలో పోరాడి ఓడిపోయింది.
Pro Panja League 2023 : కిరాక్ హైదరాబాద్ అదరహో.. సెమీఫైనల్లో అడుగుపెట్టిన తెలుగు జట్టు
August 12, 2023 / 02:46 PM ISTప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్) తొలి సీజన్లో కిరాక్ హైదరాబాద్(Kiraak Hyderabad) టాప్ లేపింది. గ్రూప్ దశలో పది మ్యాచులు ఆడగా ఎనిమిది మ్యాచుల్లో విజయం సాధించింది.
Pro Panja League 2023 : ప్రొ పంజా లీగ్‌లో దూసుకెళ్తున్న కిరాక్ హైదరాబాద్.. ఆరో విజయం
August 10, 2023 / 03:52 PM ISTప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్) తొలి సీజన్లో కిరాక్ హైదరాబాద్ (Kiraak Hyderabad) అదరగొడుతోంది. ఆరో విజయాన్ని నమోదు చేసింది.
Pro Panja League 2023 : కిరాక్ హైదరాబాద్ దూకుడు.. బరోడా బాద్షాస్ పై ఏకపక్ష విజయం
August 8, 2023 / 06:25 PM ISTప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్)లో కిరాక్ హైదరాబాద్‌కు తిరుగులేదు. వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ సీజన్లో ఐదో విజయాన్ని నమోదు చేసింది.
Pro Panja League 2023: కిరాక్ హైదరాబాద్ ఖతర్నాక్ విజయాలు
August 5, 2023 / 02:07 PM ISTలుధియాన లయన్స్‌తో అండర్ కార్డ్ మ్యాచుల్లో కిరాక్ హైదరాబాద్ ఆర్మ్ రెజ్లర్లు క్లీన్‌స్వీప్ చేశారు.
Pro Panja League 2023: ఆదిలోనే కిరాక్ హైదరాబాద్‌కు నిరాశ
July 29, 2023 / 02:00 PM ISTఅండర్ కార్డ్ మ్యాచుల్లో 70 కిలోల విభాగంలో షాహిల్ షా 1-2తో శివాన్షు కౌశి చేతిలో ఓడిపోయాడు.