-
Home » Arms Act case
Arms Act case
UP Minister Rakesh Sachan 1 year jailed : ఆయుధాల చట్టం కేసులో యూపీ మంత్రికి ఏడాది జైలు శిక్ష
August 8, 2022 / 04:46 PM IST
యూపీ మంత్రి రాకేష్ సచన్కు కాన్పూర్ కోర్టు ఏడాది జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 1991 ఆర్మ్స్ యాక్ట్ కేసులో కాన్పూరు కోర్టు మంత్రికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ 1500 జరిమానా విధించింది.