Home » Army Chief Gen Manoj Pande
ఆర్మీకి సంబంధించి కీలక అంశాల్ని మనోజ్ పాండే పరిశీలించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యానికి సూచించారు. భద్రత, సన్నాహక ఏర్పాట్లు, సైన్యం మోహరింపు, కార్యకలాపాల నిర్వహణ వంటి అంశాలపై సమీక్ష జరిపారు.
ఈ సైనిక విన్యాసాల్లో ఇండియాతో కలిసి అనేక ఆఫ్రికా దేశాలు పాల్గొనబోతున్నాయి. ఈ విన్యాసాల వల్ల ఇండియా–ఆఫ్రికా దేశాల మధ్య సైనిక సహకారం పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని మనోజ్ పాండే అభిప్రాయపడ్డారు.
ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే శుక్రవారం రెండు రోజుల భూటాన్ పర్యటనను మొదలు పెట్టారు. కొత్త ఉపగ్రహ చిత్రాలు భూటాన్ వైపు డోక్లామ్ పీఠభూమికి తూర్పున చైనా గ్రామాన్ని నిర్మించడాన్ని సూచిస్తున్నాయి. ఇది భారతదేశంపై చైనా చేస్తున్న కుట్రగా కనిపిస్త�