Home » army
పాకిస్తాన్ ఆర్మీని తాము తీవ్రంగా హెచ్చరించినట్లు భారత ఆర్మీ బుధవారం(మార్చి-6,2019) మీడియాకు తెలిపింది. జమ్మూకాశ్మీర్ సరిహద్దు గ్రామాల్లో పాక్ ఆర్మీ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో అనేకమంది సామాన్య �
దేశభక్తి ఉంటే సైన్యంలో చేరి పోరాడాలి తప్ప ఫేస్ బుక్ లో కాదని ఎయిర్‌ఫోర్స్ మాజీ అధికారి భార్య విజేత మందవ్ గేన్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లోని బుడ్గామ్ లో గత వారం ఎంఐ-17 వీ5 చాపర్ కూలి ఏడుగురు సైనికులు చనిపోయారు. అందులో ఇండియన్ ఎయిర్ ఫోర్�
బుధవారం(ఫిబ్రవరి-27,2019) LOC దాటి భారత భూభాగంలోకి చొరబడిన పాక్ యుద్ధ విమానం ఎఫ్-16ని భారత్ కూల్చివేసిన విషయం తెలిసిందే. గురువారం(ఫిబ్రవరి-28,2019) ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ఎఫ్-16 విమాన శకలాలను దేశ ప్రజలకు చ�
పాకిస్తాన్ : పాక్ ప్రభుత్వం సహకారంతోనే తమ కార్యకలాపాలను కొనసాగిస్తు మరణకాండలు సృష్టిస్తోంది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ.మానవ బాంబులను తయారుచేసి భారత్ పై ప్రయోగిస్తున్న ఈ ఉగ్ర సంస్థ ఫండింగ్ కోసం కొత్త దారిని ఎంచుకుంది. ఇప్పటి వరకూ పలు వ్యాపా�
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన వ్యక్తి పాకిస్తాన్ కు దొరికితే ఇక ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది. ఊహించడమే కష్టంగా ఉంది కదా? అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న అభినందన్ ఇంకెలా ఉంట�
దాడులు,ప్రతిదాడులతో భారత్-పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు దిగుతున్న సమయంలో ఆర్మీ అలర్ట్ అయింది. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆర్మీ,పారామిలటరీ,ప�
ఏం జరుగుతోంది.. ఏం జరగబోతున్నది.. దేశంలో కమ్మేసిన యుద్ధ మేఘాలతో అందరిలో ఒకటే టెన్షన్. ఉత్కంఠ. భారత్ – పాక్ మధ్య యుద్ధ విమానాలు కూల్చివేసే స్థాయికి సిట్యువేషన్ వెళ్లిపోయింది. ఇదే సమయంలో ప్రధాని మోడీ ఢిల్లీలో కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్
కౌశల్ మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. బిగ్ బాస్ 2 ఫైనల్ విన్నర్‌గా గెలవడం వెనుక కౌశల్ ఆర్మీ కృషి ఎంతగానో ఉంది. ఈ ఆర్మీ ఇప్పుడు తిరగబడింది. ఆయనపై సంచలన ఆరోపణలు గుప్పిస్తోంది. బిగ్ బాస్‌లో ఉన్న కౌశల్ వేరు…వాస్తవంలో కౌశల్ వేరు..అతనికి డబ్బు పిచ్చి �
భూ ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే షార్ట్ రేంజ్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ప్రయోగం ఒడిషా తీరంలో సక్సెస్ అయింది. బాలాసోర్ జిల్లాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో ట్రక్కుపై నుంచి క్షిపణిని విజయవంతంగా పరీక్ష�
పాక్ లోని బాల్కోట్ లోని జైషే ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసిన కొన్ని గంటల్లోనే పాక్ కు చెందిన ఓ స్పై(గూఢచర్య) భారత భూభగంలోకి చొచ్చుకొచ్చింది. గుజరాత్ లోని కచ్ అంతర్జాతీయ సరిహద్దు నలియా ఎయిర్ బేస్ కి అతి సమీపంలోని అబ్దాసా గ్రామ�