Home » Arnold Vosloo
VD 14 : రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా వరుస ఫ్లాప్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. సరైన హిట్ లేకపోయినప్పటికీ ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. ఒకేసారి మూడు సినిమాలు అనౌన్స్ చేసాడు. అయితే అందులో విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబోలో