Home » Arrangements
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.
నాడు ఎడారిలాగా ఉన్న తెలంగాణ నేడు పచ్చదనంతో సస్యశ్యామలంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో అంత బూటకం అన్నారు.
మార్చి నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయని, రద్దీకి అనుగుణంగా బస్సులను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. అద్దె బస్సులపై 10 శాతం రాయితీ కల్పిస్తోన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు. ముందస్తు రిజర్వేషన్‌కు రాయితీ కల్పిస్తు�
నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ రేపు జరుగుగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్గొండ పట్టణంలోని అర్జాల భావి లోని తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ గోదాముల్ల�
బోయిన్పల్లి పరిధిలో నివాసముండే ప్రసాద్ శర్మకు మంగళవారం గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు అతడిని చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై వైద్యులు అతడికి చికిత్స అందించారు.
రష్యా-యుక్రెయిన్ యుద్ధంపై బెలారస్ లో చర్చలకు ఏర్పాట్లు పూర్తి..అయ్యాయి. దీనికి సంబంధించి ఫోటోలు విడుదల అయ్యాయి.
నేటి నుంచి మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికల పోరులో విజేతలు ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమైంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించడానికి టీటీడీ సన్నాహాలు పూర్తి చేసింది.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.