Home » Artificial Intelligence
ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుంది? తెలుగు సినిమా పాటలు పాడితే? .. ఎలా ఉంటుందో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని మీమ్స్ చూడండి.
మనం ఉండే ఇల్లు గాల్లో తేలియాడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి.. ఇలాంటి ఆలోచన వచ్చిన ఓ ఆర్టిస్ట్ AI సాయంతో అద్భుతాన్ని క్రియేట్ చేసాడు. గాల్లో తేలియాడే భవనాన్ని క్రియేట్ చేసాడు.
మేఘాలయలోని ప్రసిద్ధి చెందిన ఉమియం సరస్సును సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఈ సరస్సు పరిశుభ్రతను పరిష్కరించడానికి ఆ ప్రభుత్వం కృత్రిమ మేధస్సును ఆశ్రయించింది.
అవతార్ BCI నుంచి సంకేతాలను అందుకుంటుంది. ఈ టెక్నిక్‌లో రోగి మెదడులో అమర్చిన చిన్న ఎలక్ట్రోడ్ల ఉపయోగం ఉంటుంది. ఈ ఎలక్ట్రోడ్లు ప్రసంగం, ముఖ కదలికలను నియంత్రించే మెదడులోని భాగం నుంచి విద్యుత్ కార్యకలాపాలను గుర్తిస్తాయి.
జీన్స్ సీన్స్‌ను త్రివిక్రమ్ రీక్రియేట్ చేయబోతున్నారా?
టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్..మెటా ఢఈవో మార్క్ జుకర్ బర్గ్ బీచ్ లో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఫోటోలో వైరల్ అవుతున్నాయి.
బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ యాజమాన్యం తమ సంస్థలో 90శాతం మంది ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో ఏఐ బాట్స్ ను భర్తీ చేసింది.
సైబర్ క్రైంపై అవగాహన కల్పించడం కోసం అస్సాం పోలీసులు AI ని ఉపయోగించి తయారు చేసిన సైబర్ నేరగాళ్ల ఫోటోలను ట్వీట్ చేశారు. సైబర్ నేరగాళ్లుగా AI చూపించిన ఆ బాలీవుడ్ విలన్స్‌ని మీరు గుర్తు పట్టగలరా?
ఏఐ దుష్ర్పభావాలపై యూఎస్ కు చెందిన యేల్ యూనివర్సిటీ సర్వే నిర్వహించింది. వాల్ మార్ట్, జూమ్, కోకాకోలా, మీడియా, ఫార్మాస్యూటికల్ సహా ప్రపంచంలోనే టాప్ కంపెనీలకు చెందిన 119 మంది సీఈవోలు ఈ సర్వేలో పాల్గొన్నారు.
మనిషి తన మేథస్సుతో సృష్టించిన టెక్నాలజీ ఆ మనిషి మనుగడకే ముప్పు తెస్తుందా? మనిషి రూపొందించిన టెక్నాలజీ ఆ మనిషిని అంతమొందించటానికి ఆయుధాలను తయారు చేస్తుందా? అంటే నిజమేనంటున్నారు. కృత్రిమ మేథ (Artificial intelligence) ఏకంగా మనుషుల్ని అంతమొందించే ఘోరమైన ఆయు�