Home » Artificial Intelligence
రష్మిక, సారా .. ఇప్పుడు అలియా భట్.. ఒకరి తర్వాత ఒకరు సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిని కట్టడి చేయడానికి కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసినా ఫలితం లేకుండా పోతోంది.
Bill Gates : భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు ముప్పుపై అడిగిన ప్రశ్నకు బిలియనీర్ బిల్‌గేట్స్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఏఐ టెక్నాలజీతో వారానికి మూడు రోజుల పని విధానానికి సంబంధించి పలు అంశాలపై ఆయన మాట్లాడారు.
Amazon Alexa Layoffs : అమెజాన్‌లో ఉద్యోగాల్లో కోత కొనసాగుతోంది. వందలాది మంది ఉద్యోగులను కంపెనీ ఇంటికి పంపేస్తోంది. ఇప్పుడు అలెక్సా యూనిట్లో ఉద్యోగులపై వేటు వేసింది.
ఇటీవలి కాలంలో వైరల్ అవుతున్న ఫేక్ వీడియోలు దేనికి సంకేతం? మరి దీన్ని నివారించేందుకు ప్రపంచ దేశాలు ఎలాంటి చర్యలు చేపడుతున్నాయి?
First Robot CEO Mika : ప్రపంచంలోనే ఫస్ట్ రోబోట్ సీఈఓగా మికాను నియమించారు.కొలంబియాలోని కార్టజేనాలో ఉన్న డిక్టేడార్ అనే స్పిరిట్ బ్రాండ్ రోబోగా కనిపించే మికాను ఏకంగా కంపెనీ సీఈఓగా నియమించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.....
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారికి పై చదువులకోసం అనేక కోర్సులు ఉన్నాయి. ఆర్ట్స్, సైన్స్, కామర్స్, మెడిసిన్, ఇంజనీరింగ్ లాంటి కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉంటుంది.
Rashmika Deepfake Video Effect: నటి రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో కేంద్రం సోషల్ మీడియా వేదికలకు కేంద్రం పలు సూచనలు చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే పడే శిక్ష, జరిమానాలను గుర్తు చేసింది.
AI Voice Cloning Trick Scam : ఆన్లైన్ స్కామర్లతో జాగ్రత్త.. మీకు తెలియకుండానే మీ వాయిస్ క్లోన్ చేస్తున్నారు తెలుసా? వాయిస్ క్లోనింగ్ ట్రిక్‌తో సెకన్లలోనే ఫేక్ వాయిస్‌లను క్రియేట్ చేయొచ్చు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ సోమవారం రాత్రి భేటీ అయ్యారు. భారతదేశం పట్ల గూగుల్ యొక్క నిబద్ధతపై జరిగిన సమావేశానికి సుందర్ పిచాయ్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.....
ఐహబ్ డాటా, ఐఎన్ఏఐతో కలిసి నిర్వహించిన ప్రాథమిక అధ్యయనంలో మంచి ఫలితాలు వచ్చినట్లు గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధికారులు పేర్కొన్నారు.